2. ఓం నమఃశివాయ... ఉన్నాడు లే.. ఒకడున్నాడు లే
ఓం నమఃశివాయ... ఉన్నాడు లే ... ఒకడున్నాడు లే.
*ఉన్నాడు లే...
యుగమొక క్షణమును చేసే యోగి...
ఒకడున్నాడులే.
• జగమున జనముకు రక్షకుడై ఉన్నాడులే…
పరిరక్షకుడై యున్నాడులే.
• నట నాట్యం తో తాండవమెత్తి….
ప్రక్రుతి పాలకుడై యున్నాడులే....
ఒకడున్నాడు లే.
• తేటతెల్లమైన మేని విభూది తో....
స్థితప్రజ్ఞడై.....శాంతి కాముకుడై....
థ్యానముద్రకు ప్రతీకుడై యున్నాడులే.
• సుందర మనోహర...
చిద్విలాస చిదానందుడి...
కనుపాప బాష్పమునైన ధన్యం…
నా ఈ జన్మ ధన్యం.
• ఓం నమఃశివాయ…. శివాయ నమః ఓం.
యడ్ల శ్రీనివాసరావు 5 July 7:00 am.
.jpeg)
Comments
Post a Comment